నిన్నటికి నేడు దూరం,
రేపటికి నేడు దూరం,
ఇవి ఎప్పటికి కలవవు,
అలాగే జీవితం కూడా,
సుఖ:దుఃఖ సంగమం,
ఎప్పటికి కలవవు,
చీకటికి నీడ దూరం ,
వెన్నలకి వెలుగు దూరం,
జాబిలికి పుడమి దూరం,
నీడకు నువ్వు దూరం,
నిచ్చేలి కి వలపు దూరం ... దూరం,
ఆలోఛిస్తే నీకు నువ్వె దూరం ..... దూరం
,
రేపటికి నేడు దూరం,
ఇవి ఎప్పటికి కలవవు,
అలాగే జీవితం కూడా,
సుఖ:దుఃఖ సంగమం,
ఎప్పటికి కలవవు,
చీకటికి నీడ దూరం ,
వెన్నలకి వెలుగు దూరం,
జాబిలికి పుడమి దూరం,
నీడకు నువ్వు దూరం,
నిచ్చేలి కి వలపు దూరం ... దూరం,
ఆలోఛిస్తే నీకు నువ్వె దూరం ..... దూరం
,
No comments:
Post a Comment