Search This Blog

Thursday, February 21, 2008

మాతృ బాష.

మాతృ బాష
అందరికి వందనం.ఈ నాటి రోజుకు ఎంతో ప్రాముఖ్యత కలదు.అది "మాతృ బాష దినోత్సవం"ఆసందర్బంగా ప్రతి ఒక్కరికిశుభాకాంక్షలుప్రతివొక్కరు తమ మాత్రుబషను గౌరవించాలి,ప్రేమించాలి.ఎ దేశమేగినా ఎ గడ్డనేక్కిన పొగడరానీ దేశ బాష ను పొగడరా నీ దేశ గౌరవమును.అ ని నిరంతరం నీ దేశ సౌబగ్యమును,దేశబాషను ఎలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పాలి.ఎ వరేమనుకున్న నీ దేశ బాషను మరవకన్న.అందరికి వందనం.

No comments: