Search This Blog

Saturday, May 23, 2015

నిత్య సత్యాలు:::-----


నిత్య సత్యాలు:::-----

మీరెంతగా నిజం దాచాలన్న అది మీ కంటే ముందుగానే  బయట పడిపోతుంది 

Thursday, May 21, 2015

knowledge: Feel of Life

knowledge: Feel of Life: If u fail, never give up because F.A.I.L.means "First Attempt In Learning" End is not the end, in fact END. means "Effo...

knowledge: The knowledge is means what?Everybody thinks ......

knowledge: The knowledge is means what?

Everybody thinks ......
: The knowledge is means what? Everybody thinks ..... they are so brilliant, but when the problem comes before his presence then only we...

knowledge: పూవుల సుగంధం గాలివాటం ఎటుపోతే అటు వ్యాపిస్తుంటుంద...

knowledge: పూవుల సుగంధం గాలివాటం
ఎటుపోతే అటు వ్యాపిస్తుంటుంద...
: పూవుల సుగంధం గాలివాటం ఎటుపోతే అటు వ్యాపిస్తుంటుంది. కాని మనిషిలోని సుగుణాల సుగంధం  దశధిశల్లొనూ వ్యాపిస్తుంది ...

knowledge: విజ్ఞానమూ

knowledge: విజ్ఞానమూ: పదిమందితో  పంచు కుంటే, పెరుగుతుంది విజ్ఞానమూ, నీలో దాచుకుంటే  నీతోనే, అంతమైపోతుంది, కావున విజ్ఞానము అనునది ఎంతపంచుకుంటే అంతపెరుగుతుంది...

Friday, May 8, 2015

నీది కా నిదేన్నటికి  నీది కాదు,

నీది అనుకున్నదేప్పటికైనను నీదాకా రాక 

Wednesday, May 6, 2015

feel good

have u ever think that yourself that 

what u have done by last 24 hours?

Think it , and feel good ....


Sunday, May 3, 2015

నిన్నటికి నేడు దూరం,
 రేపటికి  నేడు దూరం,
ఇవి ఎప్పటికి కలవవు,
అలాగే జీవితం కూడా,
సుఖ:దుఃఖ సంగమం,
ఎప్పటికి కలవవు,
చీకటికి నీడ దూరం ,
వెన్నలకి వెలుగు దూరం,
జాబిలికి పుడమి  దూరం,
నీడకు  నువ్వు దూరం,
నిచ్చేలి కి వలపు దూరం ... దూరం,
ఆలోఛిస్తే నీకు నువ్వె దూరం ..... దూరం
 ,