Search This Blog

Friday, September 5, 2008

నిజం nippulantidi

నిజం నిప్పు లాంటిది ,ఎన్నడు దాచకు , ఎప్పుడు నిజాయితిగా ఉండు.

Sunday, June 8, 2008

Nijam

కనపదేదంతా నిజం కాదు, విన్న దంత నిజం కాదు. చూసినడీ నిజ

Monday, April 14, 2008

Nature

ప్రియమైన ప్రపంచ సోదర ,సోదరీమనులరా ......
రండి పర్యావరణాన్ని కాపాడుకుందాం.
ఇది మన ప్రపంచం .మనమే కాపాడుకోవాలి.రండి ఏకంకండి .
పర్యావరణ సంరక్షణ మనకర్థవ్యం. మేలుకో . భుగోలన్నిరక్షించుకుందాం.

Thursday, February 21, 2008

మాతృ బాష.

మాతృ బాష
అందరికి వందనం.ఈ నాటి రోజుకు ఎంతో ప్రాముఖ్యత కలదు.అది "మాతృ బాష దినోత్సవం"ఆసందర్బంగా ప్రతి ఒక్కరికిశుభాకాంక్షలుప్రతివొక్కరు తమ మాత్రుబషను గౌరవించాలి,ప్రేమించాలి.ఎ దేశమేగినా ఎ గడ్డనేక్కిన పొగడరానీ దేశ బాష ను పొగడరా నీ దేశ గౌరవమును.అ ని నిరంతరం నీ దేశ సౌబగ్యమును,దేశబాషను ఎలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పాలి.ఎ వరేమనుకున్న నీ దేశ బాషను మరవకన్న.అందరికి వందనం.

Friday, February 15, 2008